పార్లమెంటు స్వర్ణోత్సవాలు ప్రారంభం
ఇస్లామాబాద్‌ః భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ ప్రమాదం పొంచివున్నదని పాకిస్తాన్ కు చెందిన ఇంటర్‌సర్వీసెస్ ఇంటెలిజెన్స్ సంస్థ హెచ్చరించింది. పాక్ ప్రభుత్వానికి,సైనిక అధికారులకు ఐఎస్‌ఐ ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసినట్లు పాక్ వార్తాపత్రికలు వెల్లడించాయి. పాకిస్తాన్ సైనిక దళాల కమాండర్లతో సోమవారం జరిగిన ఒక సమావేశంలో ఐఎస్‌ఐ చీఫ్ ఇషానుల్ హక్ ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారని పత్రికలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications
