గుజరాత్‌లో ప్రార్థనాలయం దగ్ధం
అహ్మదాబాద్: గుజరాత్‌లోని సర్దార్‌పూర్ గ్రామంలో బుధవారంనాడు ఒక ప్రార్థనాలయాన్ని దుండగులు దగ్ధం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
వాహనాల తనిఖీ సందర్భంగా అహ్మదాబాద్ నగర పోలీసులు ఆయుధాలనుస్వాధీనం చేసుకుని కొంత మందిని అదుపులోకి తీసుకున్నారు.అరెస్టయినవారిలో హత్యలతో ప్రమేయం ఉన్నట్లు ఎఫ్‌ఐఆర్‌లో చోటు చేసుకున్న వ్యక్తులున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications
