విద్యుత్ సమ్మెపై ఉక్కుపాదం
హైదరాబాద్‌ః సమ్మె చేస్తున్న విద్యుత్ సమ్మె పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. గత పదిరోజులుగా సాగుతున్న సమ్మెను కఠినంగా అణిచివేయాలని పోలీసులను ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు బుధవారం నాడు శాంతియుతంగా సమ్మెలో పాల్గొంటున్న 350 మందిని పోలీసులు అరెస్టు చేశారు. విద్యుత్ సౌధ ప్రాంగణంలో రిలే నిరాహార దీక్షలకు ప్రయత్నం చేసిన ఉద్యోగులను పోలీసులు చెదరగొట్టారు.
ప్రకటనలు ఉద్యోగుల్లో కలవరం సృష్టించాయి. సమ్మె విచ్ఛిత్తికి ప్రభుత్వం సామ, దాన, భేద, దండోపాయలను ప్రయోగించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ కొత్త పరిణామం అనేక అనుమానాలకు తావు ఇస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని కేంద్రాల్లోనూవిద్యుత్ సమ్మె పట్ల పోలీసులు కరుగ్గా వ్యవహరించినట్టుగా సమాచారంఅందింది.












Click it and Unblock the Notifications
