ప్రభుత్వ శాఖల పనితీరు మార్పు: బాబు
హైదరాబాద్: ప్రభుత్వ పనితీరులో కింది నుంచిపైస్థాయి వరకు సమూల మార్పులు తేవడానికి నిర్దిష్ట కాలపరిమితితో ఒక ప్రణాళికను అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. మర్రి చెన్నారెడ్డి మావన వనరులు అభివృద్ధి భవనంలో ప్రభుత్వోద్యోగు కోసం ఏర్పాటు చేసిన రెండు రోజుల వర్క్‌షాపులో ఆయన గురువారంనాడు ప్రసంగించారు.
కాలం చెల్లిన చట్టాలను సవరించాల్సిన అవసరం ఉన్నదని, చట్టాలను సవరించకపోవడం వల్ల కోర్టుల్లో కేసులువీగిపోతున్నాయని, సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా చట్టాలను సవరించడం అవసరమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
