సరిహద్దులో కాల్పులు- ఇద్దరు మృతి
జమ్ముః వాస్తవాధీన రేఖతో పాటు, అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాకిస్తాన్ సేనలు మోర్టార్లతో దాడులకు దిగుతున్నాయి. భారత సైనిక స్థావరాలతో పాటు జనావాసాలపై కూడా పాక్ సేనలు గురిపెడుతున్నాయి. దీంతో సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. గురువారం సాయంత్రం నుంచి పాక్ మూకలు జరిపుతున్న దాడిలో ఒక పసిబాలుడితో పాటు ఇద్దరు మరణించగా నలుగురు గాయపడ్డారు.












Click it and Unblock the Notifications
