వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంగాళాఖాతంలో అల్పపీడనం- వర్షాలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా తీర ప్రాంతంలో కేంద్రీకృతమైంది. ఈ అల్పపీడనం వల్ల వచ్చే 36 గంటల్లో ఉత్తర కోస్తాలో, దక్షిణ కోస్తాలో వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశాలున్నాయి.

ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే ప్రమాదం కూడా వుందని వాతావరణపరిశోధనా కార్యాలయం అధికారులు అంటున్నారు. నైరుతి రుతుపవనాలు ప్రవేశించే సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం మామూలేనని కూడా వారంటున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X