విజయవాడకు ర్యాంకుల పంట

హైదరాబాద్‌ః ఎంసెట్‌ - 2002 ఫలితాలను ఆంధ్రప్రదేశ్‌ సాంకేతికవిద్యాశాఖ మంత్రి ఎం. దామోదర్‌ రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. ఇంజనీరింగ్‌ లో 1.25 లక్షల మంది, మెడిసిన్‌ లో 36 వేల మంది అర్హత సాధించినట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది మెడిసిన్‌ లో 2, ఇంజనీరింగ్‌ లో 3 ప్రశ్నలను తొలగించారు. ఈ ప్రశ్నలకు విద్యార్థులందరికీ మార్కులు ఇచ్చామని ఆయన తెలిపారు. ప్రశ్నాపత్రం రూపొందించిన వారి తప్పుల కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన తెలిపారు.

వచ్చే ఏడాది ఎటువంటి లోపాలు లేకుండా పరీక్ష నిర్వహిస్తామని, ఈ ఏడాది పరీక్ష జరిగిన రెండు వారాల్లోనే ఫలితాలు విడుదల చేయగలిగామని ఆయనవివరించారు. ఎంసెట్‌ ఫలితాల్లో విజయవాడకు చెందినవిద్యార్థులకు ర్యాంకుల పంట పండింది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+