వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఫైళ్ల పరిష్కారానికి లోక్‌అదాలత్‌లు
హైదరాబాద్/ నిజామాబాద్: పెండింగ్ ఫైళ్ల పరిష్కారానికి లోక్ అదాలత్‌లు ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. ఎన్ని లోక్ అదాలత్‌లను ఏర్పాటు చేయాలనే విషయంపై త్వరంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన శనివారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో చెప్పారు.
నిజామాబాద్‌లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ఫైళ్లు అపరిష్కృతంగా పేరుకుపోవడం పట్ల ఆయన అధికారులపై మండిపడ్డారు.ఫైళ్ల పరిష్కారం విషయంలో అధికారుల తీరు మారాలని ఆయన అన్నారు. వీధుల్లో బురద పేరుకుపోవడంపై ఆయన కమిషనర్‌ను, కలెక్టర్‌ను మందలించారు.
Comments
Story first published: Saturday, May 18, 2002, 23:53 [IST]