యుద్ధ నివారణకు అమెరికా కసరత్తు
హైదరాబాద్: ఉగ్రవాద హింస తీరు మారుతున్న ప్రస్తుత నేపథ్యంలో మద్రాసాలపై నిఘాపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి చెన్నమనేనివిద్యాసాగర రావు చెప్పారు. కొన్ని మదర్సాలను జాతీయ వ్యతిరేక శక్తులు వాడుకుంటున్న నేపథ్యంలో ఆ ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన శనివారంవిలేకరులతో చెప్పారు.
రాష్ట్రాలు గట్టి నిఘా వేస్తే తప్ప మదర్సాల కార్యకలాపాల గురించి గానీ, వాటికి వస్తున్న నిధుల వినియోగం గురించి గానీ కేంద్రానికి తెలిసే అవకాశం లేదని ఆయన అన్నారు. భారత ముస్లింల, సంస్థల సంప్రదాయాలను, ఆచారాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications
