రచన ఏదైనా కవిత్వమే: రంగాచార్య
న్యూఢిల్లీ: లోక్‌సభ నుంచి తెలుగుదేశం సభ్యులు వాకౌట్ చేశారు. గుజరాత్ వ్యవహారంపై 184వ నిబంధన కింద జరిగిన చర్చకు ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి సమాధానం ఇచ్చిన వెంటనేకె. ఎర్రంనాయుడు తాము సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. తమ డిమాండ్‌నుఅంగీకరించనందుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ సభ్యులు వాకౌట్ చేశారు.












Click it and Unblock the Notifications
