చెదరని దేశం, బిజెపి మైత్రి
హైదరాబాద్‌ః ఈ ఏడాది నవంబర్ లోగా రాష్ట్ర వ్యాప్తంగాపేపర్ లెస్ పాలన ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆయన బుధవారం జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలోకోరారు. ఆరు నెలల కిందటే పేపర్ లెస్ పాలన ప్రక్రియకు రాష్ట్రంలోశ్రీకారం చుట్టారు. అయితే అన్ని ప్రభుత్వ శాఖలను ఈ పరిధిలోకి తీసుకురావడం, అన్ని శాఖలను కంప్యూటీకరీంచడం వంటి పనుల్లో ఐ.టి. శాఖ నిమగ్నమైంది.












Click it and Unblock the Notifications
