భారత, పాక్‌ల మధ్యకాల్పులు
జమ్మూ: భారత, పాకిస్థాన్ బలగాల మధ్య శుక్రవారం నుంచి కాల్పులు జరుగుతూనే వున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఇరు దేశాల బలగాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.
పాకిస్థాన్ బలగాలు కథువా జిల్లాలోని మంగుచక్, సాధేయ్‌చక్, దుల్మచక్, చెచ్వాల్, బొబియాన్, పన్సార్,పెన్యారి ప్రాంతాల్లో శుక్రవారం కాల్పులు జరిపాయి.












Click it and Unblock the Notifications
