కస్టడీలో సిఐడి డిఎస్‌పి రమేష్‌కుమార్
హైదరాబాద్: సిఐడి పోలీసు డిప్యూటీ సూపరింటిండెంట్ (డిఎస్‌పి)సి. రమేష్‌కుమార్‌ను జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేస్తూ తొమ్మిదవ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎన్. ఆనందరావు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు 30 లక్షల రూపాయల నిధుల అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణపై దాఖలైన కేసులో రమేష్‌కుమార్‌ను జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications
