హామీలను నెరవేర్చని ముషార్రఫ్: వాజ్‌పేయి
ఆల్మాటీ: సీమాంతర ఉగ్రవాదం ఇంకా కొనసాగుతూనే ఉన్నదని, పాకిస్థాన్ అధ్యక్షుడుపర్వేజ్ ముషార్రఫ్ తన హామీలను నెరవేర్చలేదని భారత ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి మరోసారి విమర్శించారు. ఆసియా భద్రతా సదస్సులో ఆయన మంగళవారం ప్రసంగించారు.












Click it and Unblock the Notifications
