బెంగుళూర్‌ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ
ధర్మవరం: బెంగుళూర్ నుంచి కాచిగూడా వెళ్తున్నఎక్స్‌ప్రెస్ రైళ్లో దుండగులు దోపిడీకి సోమవారం రాత్రి పాల్పడ్డారు. హిందూపురం, మలుగూరుస్టేషన్ల మధ్య దుండగులు రైలును ఆపి ప్రయాణికులను బెదిరించి ఏడు బోగీల్లో యధేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారు. దుండగులు లక్ష రూపాయలకుపైగా దోచుకుని పోయారు.












Click it and Unblock the Notifications
