 ఆరుగురు తీవ్రవాదుల కాల్చివేత

జమ్మూ: పాకిస్థాన్‌కు చెందిన లష్కర్‌- ఎ- తోయిబాకు చెందిన ఆరుగురు తీవ్రవాదులను భారత భద్రతా బలగాలు బుధవారం కాల్చివేశాయి. మరణించిన తీవ్రవాదుల్లో లష్కర్‌- ఎ- తోయిబా పూంఛ్‌ జిల్లా డిప్యూటీ కమాండర్‌అమీర్‌ హంఝా కూడా ఉన్నాడని రక్షణ అధికార ప్రతినిధి చెప్పారు.

మొహ్రబచి ప్రాంతంలోమిలిటెంట్లు ఉన్నట్లు తమకు కచ్చితమైన ఆధారంఅందడంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంలో ఇరు పక్షాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో తీవ్రవాదులు మరణించారు. సంఘటనా స్థలం నుంచి భారీ ఆయుధాలను, మందుగుండు సామగ్రిని, మూడు ఎకెరైఫిల్స్‌ను, ఒక పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+