భారత్ మొండిఘటంః ముషారఫ్
బెంగుళూర్: పాకిస్థాన్ నుంచి చొరబాట్లు గుర్తించదగినంత తగ్గిపోలేదని రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ అన్నారు. సీమాంతర ఉగ్రవాదాన్నిఆపి, 20 మంది ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించడానికి పాకిస్థాన్ చర్యలు తీసుకునేంత వరకు ఉభయ దేశాల మధ్య ప్రస్తుత పరిస్థితే కొనసాగుతుందని ఆయన బుధవారంవిలేకరులతో అన్నారు.
భారత్, పాక్‌ల మధ్య అణ్వస్త్ర యుద్ధం జరగవచ్చునని ప్రచారం చేసేవారికి ప్రత్యేకమైన ఎజెండా ఉన్నదని, భయాందోళనలు సృష్టించి, ఒత్తిడి తేవడం, దేశంలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహాన్ని అడ్డుకోవడం ఆ ప్రత్యేకమైన ఎజెండా అని పెర్నాండెజ్ అన్నారు.












Click it and Unblock the Notifications
