బాబూ చేతకాకపోతే తప్పుకోఃఎమ్మెస్సార్
హైదరాబాద్‌ఃవిద్యుత్ ఛార్జీలను తగ్గించడం చేతకాకపోతే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని పిసిసి అధ్యక్షుడుఎం. సత్యనారాయణరావుచంద్రబాబు నాయుడ్ని డిమాండ్ చేశారు. రాష్ట్రలో అనూహ్య రీతిలోవిద్యుత్ చార్జీలను పెంచిన చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పుకోలని స్థితిలో వున్నారని ఆయనవిమర్శించారు. ప్రపంచబ్యాంక్ కు దాసోహం అన్న చంద్రబాబుకు దిక్కుతోచడం లేదన్నారు. పిసిసి ఉపాధ్యక్షుడు సుధీర్ కుమార్ మరణంతో నిలిచిపోయిన ప్రజాబ్యాలెట్ కార్యక్రమాన్ని ఎమ్మెస్సార్ గురువారం హైదరాబాద్ లో ప్రారంభించారు.












Click it and Unblock the Notifications
