సూర్యుని చుట్టూ ఇంద్ర ధనస్సు!

హైదరాబాద్‌ః బుధవారం సూర్యుని చుట్టూ ఏర్పడిన రంగుల విలయం భాగ్యనగర వాసుల్ని ఆందోళనకు, సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. బుధవారం మధ్యాహ్నం నుంచి మూడు గంటల పాటు ఈ రంగుల వలయాన్ని ప్రజలు తిలకించారు. కొందరు ఇది అరిష్ఠానికి నాందిగా భావించారు. మరి కొందరు ఆందోళనతో పత్రికా కార్యాలయాలకు, జ్యోతిష పండితులకు ఫోన్‌ చేశారు. కేవలం వాతావరణంలో వచ్చిన మార్పు కారణంగా సూర్యుని చుట్టూ ఈ రంగుల వలయం ఏర్పడిందని బిర్లా ప్లానిటోరియం అధినేత సిద్ధార్ధ వివరణ ఇచ్చారు. వాతావరణంలో తేమ, జల్లుల కారణంగా ఈ వలయం కనిపించిందని ఇందులో వింత ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు.

ఈ వలయానికి గ్రహాలకు సంబంధం లేదని జ్యోతిష పండితులు చెప్పారు. చిత్రభాను నామ సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరంలో సూర్యని చుట్టూ ఇటువంటి చిత్రాలు జరుగుతాయని కొందరు జ్యోతిష పండితులువివరించారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+