నక్సల్స్‌తో జాగ్రత్త: అద్వానీ హెచ్చరిక
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నక్సల్స్‌తో చర్చలు జరుపుతున్న సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్ర హోం మంత్రి ఎల్.కె. అద్వానీ హెచ్చరించారు. చర్చల సమయంలో నక్సల్స్ కదలికలను పసిగడుతూ అడుగు ముందుకేయాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు అద్వానీ గురువారం రాత్రివిందు ఇచ్చారు.
రాష్ట్రంలో నక్సలైట్ ప్రతినిధులకు, ప్రభుత్వ ప్రతినిధులకు మధ్య జరిగిన ప్రాథమిక చర్చలవివరాలను చంద్రబాబు అద్వానీకి వివరించారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య చర్చలు జరిగాయి.












Click it and Unblock the Notifications
