ఈ ఏడాది రుతుపవనాలు భేష్
హైదరాబాద్‌ః నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది రాష్ట్రంలో సకాలంలో ప్రవేశించాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. గత రెండు రోజులుగా రాయలసీమలో ఒక మోస్తర వర్షాలు పడుతున్నాయని, తెలంగాణా, కోస్తా జిల్లాల్లో చిరు జల్లులు పడుతున్నాయని అధికారులు చెప్పారు. వచ్చే 48 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారి భద్రం వెల్లడించారు.












Click it and Unblock the Notifications
