భారత్ చేతిలో అల్‌ఖైదామిలిటెంట్లు హతం
న్యూఢిల్లీః అల్ ఖైదా తీవ్రవాదులుగా భావిస్తున్న ఇద్దరిని భారతసేనలు ఆదివారం హతమార్చాయి. వాస్తవాధీన రేఖ సమీపంలో ద్రాస్‌సెక్టార్ లో అత్యంత అధునాతన ఆయుధాలతో చొరబాటుకు ప్రయత్నిస్తున్నవీరిద్దరినీ భారత సేనలు కాల్చి చంపాయి. వీరెవరైందీ ఇంకా స్పష్టం కానప్పటికీ ఇద్దరూఅరబ్బుల్లా కనిపిస్తున్నారని భారత సైనికదళ ఉన్నతాధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications
