శ్రీకాకుళంలో ముగ్గురు కాంట్రాక్టర్ల మృతి
శ్రీకాకుళంఃశ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మారుతీ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు కాంట్రాక్టర్లు ఈ రోడ్డు ప్రమాదంలో మరణించనట్లు పోలీసులువివరించారు.
జాతీయరహదారి పనులను పరిశీలించేందుకు కాశీబుగ్గ వెళుతున్నవీరు ప్రమాదస్థలంలోనే మరణించారు.












Click it and Unblock the Notifications
