కొత్త అప్పులకు ఇకస్వస్తి
హైదరాబాద్‌ః హైదరాబాద్ లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో రక్షణపరిశోధనల కోసం నిర్మిస్తున్న ఆడిటోరియం శ్లాబ్ సోమవారం రాత్రి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 45 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఐదుగురు కూలీల పరిస్థితి ఆందోళనకరంగా వుంది. కాంచన్ బాగ్ లోని బిడిఎల్ క్షిపణి పరీక్షల కోసం నాలుగు సినిమా ధియేటర్ల వైశాల్యంలో ఒక ఆడిటోరియం నిర్మాణం ప్రారంభించారు. ఏడాదికిందటే ప్రారంభమైన ఈ నిర్మాణం పనులు ప్రభాకర్ రెడ్డి అనే కాంట్రాక్టర్ పర్యవేక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications
