నక్సల్స్‌కు ఎంఎస్ నాయకత్వం
హైదరాబాద్‌ః మూడురోజులుగా సమ్మె చేస్తున్న ఆటో డ్రైవర్లు గురువారం ఉదయం నుంచి సమ్మెవిరమించారు. ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ మాల్యాద్రితో బుధవారం రాత్రి జరిపిన చర్చలు ఫలించడంతో సమ్మెవిరమించాలని ఆటో కార్మికులు నిర్ణయించారు. పోలీసులు, తూనికలు, కొలతల శాఖ, ఆర్టీ అధికారుల వేధింపులు ఆపాలని,పెట్రోల్ ఛార్జీలు పెరిగిన దరిమిలా మీటర్ ఛార్జీలుపెంచాలనే డిమాండ్లతో ఆటో కార్మికుల సంఘం సోమవారం నుంచి సమ్మె ప్రారంభించినవిషయం విదితమే.












Click it and Unblock the Notifications
