అయోధ్యకు జయేంద్ర పరిష్కార మార్గాలు
చెన్నై: రాజకీయ నాయకులను, విహెచ్‌పి, బిజెపి, ప్రెస్, మీడియాలను, బయటివారిని పక్కకు పెడితే అయోధ్య సమస్యకు సులభంగా పరిష్కారం దొరుకుతుందని కంచి కామకోటిపీఠం శంకరాచార్య జయేంద్ర సరస్వతి అన్నారు.
ఒక్క పర్యటనతో అయోధ్య సమస్యకు పరిష్కారం లభించదని, పలు మార్లు తాను సందర్శించాల్సి వుంటుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
