ముంబయ్ లో రెడ్ అలర్ట్
ముంబయ్‌ః ముంబయ్ లో దాదాపు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అల్ ఖైదా, లష్కర్ తీవ్రవాదులు దాడులకు పాల్పడే ప్రమాదం వుందని ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరిచడంతో ముంబయ్ నగర పోలీసులు అప్రమత్తం అయ్యారు. లష్కర్ ఏ తొయిబా తీవ్రవాది మహమ్మద్ సఫీ మాలిక్ ముంబయ్ లో తలదాచుకున్నాడంటూ ఢిల్లీ పోలీసులు ముంబయ్ లోనితమ సహచరులకు సమాచారం అందించారు.












Click it and Unblock the Notifications
