వార్ నేతలతో ఇక నేరుగా చర్చలు
న్యూఢిల్లీః భారత - పాకిస్తాన్ దేశాలలో పర్యటించేందుకు ఇంకా తగిన వాతారణం నెలకొనలేదని అమెరికా భావిస్తున్నది. భారత-పాకిస్తాన్ దేశాలలో పర్యచించ వద్దంటూ అమెరికన్లకు చేసిన హెచ్చరికల్ని కొనసాగిస్తున్నట్లు న్యూఢిల్లీలోని అమెరికా దౌత్యకార్యాలయం గురువారం ప్రకటించింది.జూన్ ద్వితీయార్థంలో భారత పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతుందంటూ రెండు దేశాల వార్తా పత్రికలు కథనాలు ప్రచురిస్తున్నాయనిఅందుకే అమెరికన్లు భారత్ - పాక్ లలో పర్యటించరాదనే హెచ్చరికల్ని కొనసాగిస్తున్నామని భారత్ లో అమెరికా రాయబారి బ్లాక్‌విల్ చెప్పారు.












Click it and Unblock the Notifications
