కలాం వ్యాఖ్యలు అభ్యంతరకరం: సిపిఐ
హైదరాబాద్: భారత్ అణ్వస్త్రాలు కలిగి ఉన్నందుననే పాకిస్థాన్‌తో యుద్ధాన్ని నివారించగలిగామని ఎన్‌డిఎ రాష్ట్రపతి అభ్యర్థి అబ్దుల్ కలాం చేసిన ప్రకటనను సిపిఐ ప్రధాన కార్యదర్శి ఎ.బి. బర్ధన్‌విమర్శించారు. కలాం ప్రకటన అభ్యంతరకరమైందని, తాము దీన్నిఅంగీకరించబోమని ఆయన శనివారం ఇక్కడ విలేకరుల సమావేశంలో అన్నారు.












Click it and Unblock the Notifications
