మరో 37 ఇంజనీరింగ్ కాలేజీలు
హైదరాబాద్: మెదక్‌అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) అధ్యక్షుడుకె. చంద్రశేఖర్ రావు విమర్శించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి డిపిఎపి ద్వారా చెక్కులు ఇస్తోందని ఆయన శనివారంవిలేకరుల సమావేశంలో చెప్పారు.
అన్ని అక్రమాల గురించి మాట్లాడే లోక్‌సత్తా తెలుగుదేశం పార్టీ అక్రమాలవిషయంలో నిద్ర పోతోందా అని, తెలుగుదేశం పార్టీ అక్రమాలు లోక్‌సత్తాకు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. ప్రజల సంస్థగా లోక్‌సత్తా చెప్పుకుంటోంది కాబట్టి తెలుగుదేశం అక్రమాలవిషయంలో నీ అడ్రస్ ఏదని లోక్‌సత్తాను అడుగుతున్నానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
