వాజ్‌పేయి కాశ్మీర్‌ యాత్ర

హైదరాబాద్‌: భారత్‌ అణ్వస్త్రాలు కలిగి ఉన్నందుననే పాకిస్థాన్‌తో యుద్ధాన్ని నివారించగలిగామని ఎన్‌డిఎ రాష్ట్రపతి అభ్యర్థి అబ్దుల్‌ కలాం చేసిన ప్రకటనను సిపిఐ ప్రధాన కార్యదర్శి ఎ.బి. బర్ధన్‌విమర్శించారు. కలాం ప్రకటన అభ్యంతరకరమైందని, తాము దీన్నిఅంగీకరించబోమని ఆయన శనివారం ఇక్కడ విలేకరుల సమావేశంలో అన్నారు.

పాకిస్థాన్‌ అధ్యక్షుడుపర్వేజ్‌ ముషార్రఫ్‌ వ్యక్తం చేసిన అభిప్రాయాన్నే కలాం వ్యక్తం చేశారని, ఇది మంచిది కాదని ఆయన అన్నారు. దౌత్యపరమైన చర్యల వల్ల, ఇతర చర్యల వల్ల పాకిస్థాన్‌తో యుద్ధాన్ని నివారించగలుగుతున్నామని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి పదవికి లక్ష్మీసెహగల్‌ వయస్సు ఏ మాత్రం అడ్డంకి కాదని ఆయన చెప్పారు.విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి కూడా పాల్గొన్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+