బాణామతి పేరుతో చిత్రహింసలు
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ సమీపంలోనిపెద్ద ఎలికచర్ల గ్రామంలో బాణామతి చేసిందనే అనుమానంతో ఒకస్త్రీని వివస్త్రను చేసి చితగ్గొట్టిన సంఘటన జరిగింది. ఆమె తండ్రిని కూడా తీవ్రంగా కొట్టారు. ఆ ఇద్దరు షాద్‌నగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.












Click it and Unblock the Notifications
