కేంద్రంపై ఒత్తిడి తెస్తా: బాబు
హైదరాబాద్: పత్రికా రంగంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. శుక్రవారం ప్రెస్ అకాడమీసర్వసభ్య సమావేశంలో ఆయన ప్రసంగించారు.












Click it and Unblock the Notifications
