కాశ్మీర్ పై ముషారఫ్ ప్రేలాపన
హైదరాబాద్: సినీ నటి ప్రత్యూష కేసులో ప్రధాన నిందితుడైన సిద్ధార్థ రెడ్డికి శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. సిద్ధార్థరెడ్డికి బెయిల్ మంజూరు చేస్తే కేసువిచారణకు ఆటంకం ఏర్పడుతుందన్న వాదనను హైకోర్టుఅంగీకరించలేదు. ఇంజనీరింగ్ పరీక్షలు రాయడానికి ఇంతకు ముందు కోర్టు సిద్ధార్థ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.












Click it and Unblock the Notifications
