ప్రభుత్వంపై గిరిజనుల రణభేరి
హైదరాబాద్‌ః గిరిజనులకు నెలరోజుల్లో న్యాయం జరగని పక్షంలో పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని గిరిజన సంఘం హెచ్చరించింది. పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 3 వేల ఎకరాల భూమిని గిరిజనుల నుంచి భూస్వాములు స్వాధీనంచేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని గిరిజన సంఘాలు ధ్వజమెత్తాయి. భద్రాచలం ఎమ్మెల్ల్యే సారధ్యంలో పలువురు గిరిజనులు శుక్రవారం నాడు గవర్నర్ రంగరాజన్ ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.












Click it and Unblock the Notifications
