16 మంది ఆల్ ఖైదా తీవ్రవాదులఅరెస్టు
ఇస్లామాబాద్: ఆల్ ఖయిదా తీవ్రవాదులనే అనుమానంతో పాకస్థాన్‌సైన్యం 16 మందిని అరెస్టు చేసింది. అఎn్ఘాన్ సరిహద్దులోని గిరిజన ప్రాంతంలో పది మంది పాక్‌సైనికులను ఈ వారం ప్రారంభంలో ఆల్ ఖయిదా తీవ్రవాదులు హత్య చేసినవిషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో ఆల్ ఖయిదా తీవ్రవాదులు 500 మందికిపైగా తల దాచుకున్నారని అందిన సమాచారం మేరకు పాక్‌సైన్యాన్ని దించింది.












Click it and Unblock the Notifications
