ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభం
హైదరాబాద్: ఇంజనీరింగ్‌కోర్సుల్లో ప్రవేశం కోసం శనివారం కౌన్సెలింగ్ ప్రారంభమైంది. సాంకేతిక విద్యామంత్రి దామోదర్ రెడ్డి హైదరాబాద్‌లోని జెఎన్‌టియులో కౌన్సెలింగ్ ప్రక్రియను శనివారం లాంఛనంగా ప్రారంభించారు.
ఈ కౌన్సెలింగ్ ఆగస్టు 15వ తేదీ వరకు జరుగుతుంది. రోజుకు రెండు వేల మందికి అడ్మిషన్లు ఇస్తారు. రాష్ట్రంలోని 215 కళాశాలల్లో ఉన్న 62 వేలకుపైగా సీట్లను ఈ కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు.












Click it and Unblock the Notifications
