సంస్కరణలు కార్మికులకు హానీ కావు: పిఎం
న్యూఢిల్లీ: కార్మిక సంస్కరణలు కార్మికుల ప్రయోజనాలనుదెబ్బ తీస్తాయనే అభిప్రాయంలో నిజం లేదని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి అన్నారు. కార్మిక ప్రయోజనాలకు అనుగుణంగానే తమ ప్రభుత్వ విధానాలున్నాయని ఆయన చెప్పారు.
మారిన ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని కోణాల నుంచి అధ్యయనం చేసిఅందుకు అనుగుణమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని ప్రధాని అన్నారు. కమిషన్ చేసిన అత్యధిక సూచనలను సాధ్యమైనంత తొందరలో అమలు చేస్తామని ఆయన చెప్పారు. అసంఘటితరంగంపై అధ్యయనం చేసి సూచనలు చేసిన కమిషన్‌ను ఆయన అభినందించారు.












Click it and Unblock the Notifications
