వెంకయ్యకు 5న ఆంధ్రశాఖ సన్మానం
మెదక్ ః మెదక్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో తెలుగుదేశం అభ్యర్ధి కరణం ఉమాదేవి ఘనవిజయం సాధించారు. తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ధి శశిధర్‌రెడ్డిపై ఆమె 6960 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్ధి పోచయ్య తృతీయ స్థానంలో నిలిచారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఉపయోగించిన కారణంగా గురువారం నాడు ఓట్ల లెక్కింపు ప్రారంభమైన రెండు గంటల్లోనే తుది ఫలితాలను అధికారులు ప్రకటించగలిగారు.












Click it and Unblock the Notifications
