చొరబాట్లు తగ్గినా ఆగలేదుః అద్వానీ
అహ్మదాబాద్‌ః సరిహద్దు అవతల నుంచి చొరబాట్లు కొంతమేరకు తగ్గాయని, పూర్తిగా ఆగిపోలేదని ఉపప్రధాని, కేంద్ర హోం శాఖ మంత్రి ఎల్.కె. అద్వానీ వ్యాఖ్యానించారు. చొరబాట్లు జరుగుతున్నాయా లేదా అనేది పసిగట్టడం అంత తేలిక కాదని, ఎవరైనా చొరబడుతూ పట్టుపడినా, భద్రతా సిబ్బందితో తలపడినప్పుడు మాత్రమే తీవ్రత తెలుస్తుందని అద్వానీ అన్నారు.












Click it and Unblock the Notifications
