శ్రీలంకపై విజయం-ఫైనల్ లో భారత్
ముంబయ్‌ః వేలాది మంది అభిమానులు, అద్వానీ తదితర ప్రముఖులు వెంటరాగా ప్రముఖపారిశ్రామిక వేత్త ధీరూబాయ్ అంబానీకి ఆదివారం సాయంత్రం అంతిమసంస్కారం జరిగింది. ఆదివారం ఉదయం నుంచి వేలాది మంది అభిమానులు అంబానీకి నివాళులు అర్పించారు. సాయంత్రం ఐదుగంటల ప్రాంతంలో అంబానీ మృతదేహాన్ని ప్రత్యేక వాహనంపై వుంచి ఊరేగింపుగా చందన్ వాడి శ్మశానవాటికకు తీసుకు వెళ్ళారు.












Click it and Unblock the Notifications
