నలుగురు ఎండిఎంకె కార్యకర్తలఅరెస్టు
మధురై: మరుమలర్చి ద్రావిడ మున్నేత్ర కజగమ్ (ఎండిఎంకె) క్రియాశీలక కార్యకర్తలను నలుగురిని మధురై పోలీసులు మంగళవారం పొటా కిందఅరెస్టు చేశారు. జూన్ 29వ తేదీన ఎల్‌టిటిఇ అనుకూల ప్రకటనలు చేశారనే ఆరోపణపైవీరి మీద పొటా కింద కేసు నమోదు చేశారు. పొటా కిందఅరెస్టులు జరగడం రాష్ట్రంలో ఇదే తొలిసారి.
వైగోకు వ్యతిరేకంగా పోలీసులు క్యాసెట్లను, విజువల్స్‌ను చూపించినప్పటికీ వైగోఅరెస్టుకు మెజిస్ట్రేట్ నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ ఇవ్వలేదు. వారెంట్ లేకుండా వైగోనుఅరెస్టు చేయబోమనే గ్యారంటీని పోలీసులు ఇవ్వడం లేదు. పొటా కిందఅరెస్టుకు వారెంట్ అవసరం లేదని పోలీసులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications
