ఇండియా జట్టు మేనేజర్‌గా రంగారెడ్డి
హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామ సచివాలయ వ్యవస్థను మరింత పటిష్టం చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మంగళవారం ఏర్పాటయిన వర్క్‌షాపులో ఆయన ప్రసంగిచారు. వచ్చే నెల 8వ తేదీ నుంచి గ్రామ సచివాలయాలు పూర్తి స్థాయిలో పని చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరుపై కన్నేసి పొరపాట్లు జరిగితే క్షమించరనేవిషయాన్ని స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నదని హోం మంత్రి టి. దేవేందర్ గౌడ్ అన్నారు.












Click it and Unblock the Notifications
