విజయవాడలోఫాక్షనిస్టు అరెస్టు
వరంగల్:పీపుల్స్‌వార్ ప్రతినిధులు వరవరరావు, గద్దర్‌లు కోరితే వారికి ఇద్దరేసి గన్‌మెన్‌ను ఇస్తామని పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి)పేర్వారం రాములు చెప్పారు. వారు చాలరంటే ముగ్గురేసి చొప్పున ఇస్తామని ఆయన అన్నారు. ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకుపీపుల్స్‌వార్ నేత శాఖమూరి అప్పారావు వస్తే నలుగురు గన్‌మెన్‌ను ఇస్తామని ఆయన చెప్పారు. వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఆయన సోమవారంవిలేకరులతో మాట్లాడారు.












Click it and Unblock the Notifications
