త్వరలో 12 ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రారంభం
హైదరాబాద్: అటవీ సంపదను కొల్లగొట్టేవిషయంలో అటవీ శాఖాధికారులు స్మగ్లర్ల కొమ్ము కాస్తున్నారని అధికార, ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు. రాష్ట్రంలోని అడవుల్లో చెట్ల నరికివేతపై, అటవీ సంపద స్మగ్లింగ్‌పై ప్రతిపక్ష సభ్యులతో పాటు అధికార తెలుగుదేశం సభ్యులు మంగళవారం శాసనసభలో ఆందోళన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications
