టిఆర్‌ఎస్‌లో టిఎస్‌ఎస్‌విలీనం
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన తెలంగాణా రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్), తెలంగాణ సాధన సమితి (టిఎస్‌ఎస్) ఇక కలిసి పని చేస్తాయి. టిఆర్‌ఎస్‌లో టిఎస్‌స్‌విలీనం కానుంది. ఈ విషయంలో బుధవారం జరిగిన చర్చలు కొలిక్కి వచ్చాయి.
టిఎస్‌ఎస్ అధికార ప్రతినిధి మేచినేని కిషన్ రావు నివాసంలో బుధవారం జరిగిన చర్చల్లో టిఎస్‌ఎస్ నుంచి రావుల రవీంద్రనాథ్ రెడ్డి, మేచినేని కిషన్‌రావు,కె. దయానంద్, పి. రామస్వామి, గోవింద రెడ్డి, శమంతక రెడ్డి, టిఆర్‌ఎస్ నుంచి ఆర్ పాపారావు, నాయని నర్సింహారెడ్డి,కె. విజయరామారావు, రత్నమాల, అబ్దుల్ హుస్సేన్, ప్రకాశ్, యాదగిరి రెడ్డి పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications
