చంద్రబాబు సానుకూల స్పందన
హైదరాబాద్‌ః గుజరాత్ అసెంబ్లీ రద్దు నిర్ణయం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా ప్రతిస్పందించారు. మత కల్లోలాలు జోరుగా వున్న సమయంలో ప్రభుత్వం రద్దును తాము సమర్ధించలేదని ఇప్పుడు అక్కడ పరిస్థితి సద్దుమణగిన కారణంగా అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలు జరిపించడం సమంజసమని చంద్రబాబు చెప్పారు.












Click it and Unblock the Notifications
