వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నెల్లూరు ప్రమాదంలో ముగ్గురుమృతి

By Staff
|
Google Oneindia TeluguNews

నెల్లూరుః నెల్లూరు జిల్లా బడుగుపాడు గ్రామం వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. టమాటాల లోడ్‌ తో చిత్తూరు నుంచి వస్తున్న లారీని ఎదురుగా వస్తున్న మరో లారీ డీ కొనడంతో ఈ దుర్ఘటన జరిగింది.

జాతీయ రహదారిపై ఈ సంఘటన జరగడంతో చాలాసేపు ట్రాఫిక్‌ స్తంభించి పోయింది. ఈ ప్రమాదంలో రెండు లారీల డ్రైవర్లు, మరో ప్రయాణికుడు కూడా మరణించాడు. మితిమీరిన వేగంతో వస్తూ ఎదురెదురుగా డీ కొనడంతో ఈ దుర్ఘటన జరిగిందని భావిస్తున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X