కోర్టుకెక్కనున్న పిఎం మేనకోడలు
కోర్టుకెక్కనున్న పిఎం మేనకోడలు
న్యూఢిల్లీః పెట్రోల్ బంకుల వ్యవహారంపై ప్రధాని వాజ్‌పేయికి సొంత కుటుంబంలోనే చుక్కెదురయ్యే అవకాశం వుంది. పార్లమెంట్‌లో ఈ అంశంపై జరుగుతున్న రభసతో ప్రధాని గత జనవరి నుంచి కేటాయించిన పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీలను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు.












Click it and Unblock the Notifications