సోనియాకు బిజెపి సవాల్
న్యూఢిల్లీఃపెట్రోలు బంకుల వ్యవహారంపై ఇరకాటంలో పడిన బిజెపి ప్రతిపక్షాలపై మరింత మొండిగా ఎదురుదాడి చేస్తున్నది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేతవిచారణ జరిపిస్తే తప్ప పార్లమెంటును సాగనివ్వమని ప్రతిపక్షాలు తేల్చి చెబుతున్నాయి. అయితే 1988 నుంచి జారీ చేసిన లైసెన్సులన్నింటినీ రద్దు చేయాలంటూ వందమంది బిజెపి ఎం.పిలు వాజ్‌పేయిని కోరారు. సత్తా వుంటే సోనియాగాంధీ అందుకు రెడీ కావాలని బిజెపి ఎంపిలు మొండివాదన ప్రారంభించారు.












Click it and Unblock the Notifications
